Sri lalitha Sapthanamavalli

Posted on Jan 09, 2022

    శ్రీ లలితా సప్తనామావళి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం అన్నదాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం వసుధాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం సచామరారామావాణీసవ్యదక్షిణ సేవితాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం కటాక్ష కింకరీభూతకమలాకోటిసేవితాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం శివశక్త్యైకరూపిన్యై నమః ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై నమః