Srī Sai Vibhuti Stōtram

Posted on April 28, 2022
శ్రీ సాయిబాబా ఆశీస్సులు పొందాలనుకుంటున్నారా.. ఈ సాయి మంత్రాన్ని ప్రతి గురువారం 11 సార్లు జపించండి. అతి త్వరలో శుభవార్త వింటారు.
శ్రీ సాయి విభూతి మంత్రం
మహాగ్రాహపీడాం మహోత్పాతపీడాం మహారోగపీడాం మహాతీవ్రపీడాం | హరత్యాశుచే ద్వారకామాయి భస్మం నమస్తే గురు శ్రేష్ఠ సాయీశ్వరాయ ||
పరమం పవిత్రం బాబా విభూతిం పరమం విచిత్రం లీలావిభూతిం | పరమార్థ ఇష్టార్థ మోక్షప్రదానం బాబా విభూతిం ఇదమాశ్రయామి ||
ఓం శ్రీ సాయినాథాయ నమః |