Sri Venkatesha Ashtakam

Posted on Feb 09, 2022

    శ్రీ వేంకటేశ అష్టకం

    వేంకటేశో వాసుదేవః ప్రద్యుమ్నోఽమితవిక్రమః | సంకర్షణోఽనిరుద్ధశ్చ శేషాద్రిపతిరేవ చ || ౧ ||

    జనార్దనః పద్మనాభో వేంకటాచలవాసినః | సృష్టికర్తా జగన్నాథో మాధవో భక్తవత్సలః || ౨ ||

    గోవిందో గోపతిః కృష్ణః కేశవో గరుడధ్వజః | వరాహో వామనశ్చైవ నారాయణ అధోక్షజః || ౩ ||

    శ్రీధరః పుండరీకాక్షః సర్వదేవస్తుతో హరిః | శ్రీనృసింహో మహాసింహః సూత్రాకారః పురాతనః || ౪ ||

    రమానాథో మహీభర్తా భూధరః పురుషోత్తమః | చోళపుత్రప్రియః శాంతో బ్రహ్మాదీనాం వరప్రదః || ౫ ||

    శ్రీనిధిః సర్వభూతానాం భయకృద్భయనాశనః | శ్రీరామో రామభద్రశ్చ భవబంధైకమోచకః || ౬ ||

    భూతావాసో గిరివాసః శ్రీనివాసః శ్రియః పతిః | అచ్యుతానంత గోవిందో విష్ణుర్వేంకటనాయకః || ౭ ||

    సర్వదేవైకశరణం సర్వదేవైకదైవతమ్ | సమస్తదేవకవచం సర్వదేవశిఖామణిః || ౮ ||

    ఇతీదం కీర్తితం యస్య విష్ణోరమితతేజసః | త్రికాలే యః పఠేన్నిత్యం పాపం తస్య న విద్యతే || ౯ ||

    రాజద్వారే పఠేద్ఘోరే సంగ్రామే రిపుసంకటే | భూతసర్పపిశాచాదిభయం నాస్తి కదాచన || ౧౦ ||

    అపుత్రో లభతే పుత్రాన్ నిర్ధనో ధనవాన్ భవేత్ | రోగార్తో ముచ్యతే రోగాద్బద్ధో ముచ్యేత బంధనాత్ || ౧౧ ||

    యద్యదిష్టతమం లోకే తత్తత్ప్రాప్నోత్యసంశయః | ఐశ్వర్యం రాజసమ్మానం భుక్తిముక్తిఫలప్రదమ్ || ౧౨ ||

    విష్ణోర్లోకైకసోపానం సర్వదుఃఖైకనాశనమ్ | సర్వైశ్వర్యప్రదం నౄణాం సర్వమంగళకారకమ్ || ౧౩ ||

    మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమమ్ | స్వామిపుష్కరిణీతీరే రమయా సహ మోదతే || ౧౪ ||

    కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే | శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః || ౧౫ ||

    ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే బ్రహ్మనారదసంవాదే వేంకటగిరిమాహాత్మ్యే శ్రీ వేంకటేశ అష్టకమ్ |