Sri Vinayaka Ashtottara Shatanamavali

Posted on August 20, 2020
ఓం వినాయకాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః ఓం గణేశ్వరాయ నమః ఓం స్కందాగ్రజాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం పూషాయ నమః ఓం దక్షాయ నమః ఓం అధ్యక్షాయ నమః ఓం ద్విజ ప్రియాయ నమః ఓం అగ్ని గర్భచ్చిదే నమః ఓం ఇంద్ర శ్రీ ప్రదాయ నమః ఓం వాణీ ప్రదాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం శర్వ తనయాయ నమః ఓం శర్వరీ ప్రియాయ నమః ఓం సర్వాత్మకాయ నమః ఓం సృష్టికర్తాయ నమః ఓం దేవానేకార్చితాయ నమః ఓం శివాయ నమః ఓం శుద్ధాయ నమః ఓం బుద్ధిప్రదాయ నమః ఓం శాంతాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం గజాననాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ముని స్యుత్త్యాయ నమః ఓం భక్త విఘ్న వినాశాయ నమః ఓం ఏక దంతాయ నమః ఓం చతుర్భాహవే నమః ఓం చతురాయ నమః ఓం శక్తి సంయుతాయ నమః ఓం లబోదరాయ నమః ఓం శూర్ప కర్ణాయ నమః ఓం హరి ర్బ్రహ్మవిదే నమః ఓం ఉత్తమాయ నమః ఓం కాలాయ నమః ఓం గ్రహపతయే నమః ఓం కామినే నమః ఓం సోమ సురాగ్నిలోచనాయ నమః ఓం పాశాంకుశధరాయ నమః ఓం చండాయ నమః ఓం గుణాతీతాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం ఆకల్మషాయ నమః ఓం స్వయం సిద్దాయ నమః ఓం సిద్దార్చిత పదాంబుజాయ నమః ఓం బీజాపూర ఫలసక్తాయ నమః ఓం వరదాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం కృతినే నమః ఓం ద్వి జప్రియాయ నమః ఓం వీత భయాయనమః ఓం గదినే నమః ఓం చక్రినే నమః ఓం ఇక్షుచాపధృతే నమః ఓం శ్రీదాయినే నమః ఓం అజాయ నమః ఓం ఉత్పలకరాయ నమః ఓం శ్రీపతేయే నమః ఓం స్తుతి హర్షితాయ నమః ఓం కులాద్రిభేదినే నమః ఓం జటిలాయ నమః ఓం కలికల్మాష నాశాయ నమః ఓం చంద్రచూడామణయే నమః ఓం కాంతాయ నమః ఓం పాపహరిణే నమః ఓం సమాహితాయ నమః ఓం ఆశ్రిత శ్రీకరాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం భక్త వాంచితదాయకాయ నమః ఓం శాంతాయ నమః ఓం కైవల్యసుఖదాయ నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం జ్ఞానినే నమః ఓం దయాయుతాయ నమః ఓం దాంతాయ నమః ఓం బ్రహ్మణ్యే నమః ఓం ద్వేషవివర్జితాయ నమః ఓం ప్రమత్తదైత్య భయదాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం విబుధేశ్వరాయ నమః ఓం రమార్చితాయ నమః ఓం విధినే నమః ఓం నాగరాజ యజ్ఞోపవీతినే నమః ఓం స్థూలకంఠాయ నమః ఓం స్వయంకర్తాయ నమః ఓం సామ ఘోషప్రియాయ నమః ఓం పరాయ నమః ఓం స్థూలతుండాయ నమః ఓం అగ్రణినే నమః ఓం ధీరాయా నమః ఓం వాగీశాయ నమః ఓం సిద్ధిదాయకాయ నమః ఓం దూర్వాబిల్వప్రియాయ నమః ఓం అవ్యక్త మూర్తయే నమః ఓం అద్భుతమూర్తయే నమః ఓం శైలేంద్రతనుజోత్సంగాయ నమః ఓం ఖేలనోత్సుకమానసాయ నమఃఓం స్వలావణ్య సుధాసార జిత మన్మథ విగ్రహాయ నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం మాయావినే నమః ఓం మూషిక వాహనాయ నమః ఓం హృష్టాయ నమః ఓం తుష్టాయ నమః ఓం ప్రసన్నాత్మనే నమః ఓం సర్వసిద్దిప్రదాయకాయ నమః
ఇతి శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి |